This is a very famous song of mission famously known as E.U which predominantly works among students of various colleges be it intermediate , Degree and Professional courses.
It was Written by J. DEVARAJU garu
The lyrics goes this way:
దిన దినంబూ యేసుకూదగ్గరగా చేరుతా
అనుక్షనంబూ యేసునే నా మదిలో కూరుతా.
ఎల్లప్పుడూ యేసువైపు కన్నులెత్తీ పాడుతా
పరమతండ్రీ నీదుమాట బలముతోడా సాగుతా
మారిపోయే లోకమందూ మనుజులేంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ ఆసతోడా చేరనా
ఎన్నడూ ఎడబాయడూ నను విడువడూ ఏ ఆమ్త్రమూ
ప్రభువే నాకు అభయమూ భయ పడను నేనే మాత్రమూ
పరిశుద్దముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా
సిలువమోసి సేవ చేయ ఎసుతోనే కదులుతా
అనుక్షనంబూ యేసునే నా మదిలో కూరుతా.
ఎల్లప్పుడూ యేసువైపు కన్నులెత్తీ పాడుతా
పరమతండ్రీ నీదుమాట బలముతోడా సాగుతా
మారిపోయే లోకమందూ మనుజులేంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ ఆసతోడా చేరనా
ఎన్నడూ ఎడబాయడూ నను విడువడూ ఏ ఆమ్త్రమూ
ప్రభువే నాకు అభయమూ భయ పడను నేనే మాత్రమూ
పరిశుద్దముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా
సిలువమోసి సేవ చేయ ఎసుతోనే కదులుతా
The song just keeps on reminding us our goal of ending our Life's race by attaining CHRIST's image. The way a student needs to take commitment about his walk with the LORD in all his life is very well portrayed in the lines of this song.
Click song title to listen to the song/ Download.
No comments:
Post a Comment