బ్రదర్ సిరిల్ ఖన్నా వాక్యోపదేశములు ఇప్పుడు youtube నందు మీకు అందుబాటులో ఉన్నవి. christ jesus ministries cyril khanna అను ఛానల్ దర్శించండి. .

CHILDREN TESTIMONIES

Friday, March 18, 2011

యేసుని రూపం లోనికి మారాలి mp3 (Yesuni roopam loniki maarali)

యేసుని  రూపం  లోనికి  మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు
 ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమ

నీ రూపులో మము చేసి
నీదు జీవం మాకొసగి
నీ ఆజ్ఞను పాటింప  నీ  మహిమలో నిలిపితివే
నిన్నే మేము స్తుతియింపన్   ఎల్ల వేళలా కీర్తిoపన్
నీదు సాక్షిగా నిలిపితివే 
ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు
 ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమ

నీ ప్రేమను మరచితిమే నీ ఆజ్ఞను మీరితిమే
నీ సన్నిధిని విడచితిమే ద్రోహులమై నిలచితిమే
ప్రభువా మమ్ము కరుణించు మరల మమ్మును దర్శించు
క్రీస్తు రుధిరమును ప్రోక్షించు
ఇదే పాప క్షమాపణ ఆ దేవదేవుని  కరుణ
ఇదే కలువరి ప్రేమ ఆ నిత్య జీవముకు మూ
లం

*Click on heading to Listen / Download free

3 comments:

  1. Praise God!
    Thanq 4 the song brother.. I luv this song.. I dont really know that this song exists., 1day in my daily prayer i jst heard the words 'yesuni roopam loniki marali'. I thought it might be a song bt rele donno it.. I searched in utube., n some of the christian sites bt cud'nt find.. When i searched in google, 2 my suprise i found it!! I encountered in dz blog.. And Praise Him...... My heartz filled with joy! Even now donno who wrote thz song nor hu sung it.. Thanq soooooooo much.. Wud u plz tel me whose song was dz??

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. That's wonderful. My search for this song is initiated just by hearing a sentence 'yesuni roopamloniki marali' from TWR radio I heard just now. I couldn't find the song anywhere else but here. Surprisingly, my experience for the search is the same as the above comment. Unfortunately, the song sung here isn't very clear as I heard on the radio. Other sounds drowned the clarity of the words.

    ReplyDelete