
నా ప్రియ యవ్వన తమ్ముడా , చెల్లెలా ఎవరు నీ భక్తి మర్గమును నిర్దేసిస్తున్నారు?
దేవుని ఎదుట నీ నడక సరియైనదిగా ఉన్నదేమో ఒక సారి గమనించుకో.
తల్లి గర్భమున మొదలుకొని మలి వయస్సువరకు తోడుగా అండగా ఉంటానన్న నీ ప్రియ సృష్టికర్తను విస్మరించావా?
ఆయన ద్రుష్టికి అంగీకారయొగ్యమైన జీవితం బహుఫలవంతం.
ఆయన లేని జీవితం శూణ్యం. నాశనమే దాని అంతం.
This Message was spoken @ Centenary Baptist Church - Nalgonda Youth Fest during Dasara vacation on 08.10.11
*Click Title to listen message / Download
This comment has been removed by the author.
ReplyDelete