రాజైన యెహోషాపాతు యూదా వంశములో నాలుగవ తరముకు చెందిన రాజు. తాన రాజ్యమేలినంత కాలము అనేక సంవత్సరాయలు యుద్ధములు సైతం లేకుండా బహు ఆశీర్వాదం కలిగి రెండు గోత్రాలు కలిగిన యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఐతే, తన జీవితంలో అతను ఒక తప్పు చేసాడు. చేయకూడని వారితో వీయం అందుకున్నాడు. తరువాత ఏమి జరిగింది... తాను దేవుని యొద్దకు మరల తిరిగి వచ్చాడా ? దేవుడు తనని క్షమించాడా ?
బైబిలు భాగములు : 1 రాజులు 15:24 నుంచి 22:50, 2 దిన 17:1 నుంచి 21:1 వరకు, 2 రాజులు 3: 1 - 14.
బైబిలు భాగములు : 1 రాజులు 15:24 నుంచి 22:50, 2 దిన 17:1 నుంచి 21:1 వరకు, 2 రాజులు 3: 1 - 14.
No comments:
Post a Comment