బ్రదర్ సిరిల్ ఖన్నా వాక్యోపదేశములు ఇప్పుడు youtube నందు మీకు అందుబాటులో ఉన్నవి. christ jesus ministries cyril khanna అను ఛానల్ దర్శించండి. .

CHILDREN TESTIMONIES

Friday, July 1, 2011

Dr. Christy Pradeep Raj message @ Chillakallu 2010



ఆదికాండం 19: 13 .,14

లెండి ఈచోటు విడిచి రండి .. ఈ చోటు నాశనముకు వచ్చినది...


సోదోమా గోమోర్ర లను గూర్చిన మొర ఆకాసమునకు ఎక్కి వెళ్ళింది. భూమి మొర పెట్టింది వారి పాపమును గూర్చి..
మన పాపమను గూర్చిన మొర కుడా దేవుని సన్నిధికి చేరుతుంది. రహస్యములో నేను ఎవరూ చూడలేదు  నాగురించి ఎవరు మొర పెడతారు అని అనుకుంటూ  ఉన్నావేమో. భూమి నీమీద నింద మోపుతుంది.

నీ పాపమును, నీవు ఉన్న పాపస్థలమును  విడచి రమ్మూ......

*Click on heading to LISTEN/Download FREE

No comments:

Post a Comment