బ్రదర్ సిరిల్ ఖన్నా వాక్యోపదేశములు ఇప్పుడు youtube నందు మీకు అందుబాటులో ఉన్నవి. christ jesus ministries cyril khanna అను ఛానల్ దర్శించండి. .

CHILDREN TESTIMONIES

Wednesday, April 6, 2011

ఎందుకేసిరయ్యా సిలువా యేసయ్యను .mp3

ఎందుకేసిరయ్యా  సిలువ యేసయ్యను
నిన్ను నన్ను ప్రేమించుటయే అంత నేరమా
నిర్దోషిని శిక్షించుటయే లోక న్యాయమా ??

చేయకండి పాపమటంచూ చెప్పినందుకా ?
చెలిమి పంచి మంచిని ఇలా బోధించినందుకా ??
లేక దేవుడే మానవుడై పుట్టినందుకా?
లేఖనాలు నేరవేర్చగా తానోచ్చినందుకా ?

నీవు నేను చేసిన పాపం ఫలితమేర యేసుకు మరణం.
సిలువ వేసే కటినుల హృదయం కడకు యేసునూ.
నేల తడిచె యేసుని రుధిరం పాపికోసమే.
నింగి తొంగి  చూసెను మరణం యేసు మరణమే శ్రీ యేసు మరణమే .

No comments:

Post a Comment