బ్రదర్ సిరిల్ ఖన్నా వాక్యోపదేశములు ఇప్పుడు youtube నందు మీకు అందుబాటులో ఉన్నవి. christ jesus ministries cyril khanna అను ఛానల్ దర్శించండి. .

CHILDREN TESTIMONIES

Sunday, March 13, 2011

నీ జీవిత గమ్యంబేదో (Nee jeevitha gamyambedo) MP3

Artist: Cyril Khanna
Lyrics:
నీ జీవిత  గమ్యం ఏదో నీ పాలిట దైవం ఎవరో
నీవు తలచితివా మదిన్ మలచితివా ప్రభు యేసుతో నుండెదావా ??

ప్రతి నరుడూ   పాపియే  పుట్టినదీ మొదలూ
పాపములో మరనమునోన్దినా  పరలోకము  చేరవూ ప్రభు యేసుని చూడవూ

పాపికై మరణమునొందిన  పావన యేసునీ
పాదము చేరి పరుగిడి వేడినా పాపములను క్షమియించును పావనునిగా చేయును  



*Click heading to Listen / Download free

No comments:

Post a Comment