బ్రదర్ సిరిల్ ఖన్నా వాక్యోపదేశములు ఇప్పుడు youtube నందు మీకు అందుబాటులో ఉన్నవి. christ jesus ministries cyril khanna అను ఛానల్ దర్శించండి. .

CHILDREN TESTIMONIES

Monday, May 25, 2020

దేవుని ఎదుట సత్క్రియలు కనపరిచిన యూదా రాజు యెహోషాపాతు

రాజైన యెహోషాపాతు యూదా వంశములో నాలుగవ తరముకు చెందిన రాజు.  తాన రాజ్యమేలినంత కాలము అనేక సంవత్సరాయలు యుద్ధములు సైతం లేకుండా బహు ఆశీర్వాదం కలిగి రెండు గోత్రాలు కలిగిన యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.  ఐతే, తన జీవితంలో అతను  ఒక తప్పు చేసాడు. చేయకూడని వారితో వీయం అందుకున్నాడు. తరువాత ఏమి జరిగింది... తాను దేవుని యొద్దకు మరల తిరిగి వచ్చాడా ? దేవుడు తనని క్షమించాడా ?

బైబిలు భాగములు : 1 రాజులు 15:24 నుంచి 22:50, 2 దిన 17:1 నుంచి 21:1 వరకు, 2 రాజులు 3: 1 - 14.