ఆదరణ
హబక్కూకు 3: 16 - 19
భక్తుడైన హబక్కూకు తనకు అన్నిరకాలుగా ప్రతికూలమైన పరిస్థితులలో , తన మనస్సు , శరీరంలోని ఎముకలన్నీ అదురుతున్నా , పొలములోని పంట ఇంటికి వచ్చే పరిస్థితి లేకున్నా , సాలలో పసువులు విషయంలో నష్టపోయినా పరిస్థిథి ఏమి అయినా సరే యెహోవా నాకు చాలిన దేవుడు అంటూ ఉన్నాడు. ఆయనే నాకు ఒక రోజు జయము దయచేస్తాడు అని విస్వసించాడు. అలాగే ఇంక బైబిలు గ్రంథంలో ప్రతికూల పరిస్థితులలో ఆయనపైన ఆధారపడిన ప్రతీ ఒక్కరినీ యేసయ్య ఆదరించాడు , వారి జీవితములో గొప్ప కార్యాలు చేసాడు. నాకే ఎందుకు ఈ సమస్య అని నిట్టూర్చేకంటే , ఈ సమస్యని అధిగమించటానికి సాయం చేయగల గొప్ప దేవుడైన యేసయ్యను ఆశ్రయించుట ఉత్తమం.
Click on heading to listen to the message.
.
హబక్కూకు 3: 16 - 19

Click on heading to listen to the message.
.